తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | low rush in turumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Jun 23 2016 7:46 AM | Updated on Sep 4 2017 3:13 AM

తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ బాగా తగ్గుముఖం పట్టింది.

తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ బాగా తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయానికి రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం రెండు గంటల్లోనే పూర్తవుతోంది. అలాగే, కాలినడక భక్తులకు రెండు గంటల్లో దర్శన భాగ్యం లభిస్తోంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement