డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు నేడే చివరి తేదీ | last date for degree admissions | Sakshi
Sakshi News home page

డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు నేడే చివరి తేదీ

Sep 8 2016 12:42 AM | Updated on Sep 4 2017 12:33 PM

డిగ్రీలో ఇప్పటి వరకు సీటు రాని వారికి, గతంలో దరఖాస్తు చేసుకోని వారికి కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు, ఆప్షన్‌ల ఎంపికకు గురువారం చివరి గడువని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు.

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : డిగ్రీలో ఇప్పటి వరకు సీటు రాని వారికి, గతంలో దరఖాస్తు చేసుకోని వారికి కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు, ఆప్షన్‌ల ఎంపికకు గురువారం చివరి గడువని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతకు ముందు సీటు వచ్చిన వారికి అవకాశం లేదని పేర్కొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement