'ముమ్మాటికీ మేయర్ పీఠం మాదే' | ktr-comments-on GHMC elections | Sakshi
Sakshi News home page

'ముమ్మాటికీ మేయర్ పీఠం మాదే'

Jan 15 2016 1:26 PM | Updated on Mar 18 2019 9:02 PM

'ముమ్మాటికీ మేయర్ పీఠం మాదే' - Sakshi

'ముమ్మాటికీ మేయర్ పీఠం మాదే'

గ్రేటర్ పై తాను చేసిన సవాల్ కు కాంగ్రెస్ , టీడీపీ నేతలు వెనకాడుతున్నారని ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు.

హైదరాబాద్: గ్రేటర్ పై తాను చేసిన సవాల్ ను స్వీకరించడానికి కాంగ్రెస్ , టీడీపీ నేతలు వెనకాడుతున్నారని ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు.
 
ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో ముమ్మాటికీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పేదల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు విస్మరించాయని గుర్తుచేశారు. అన్ని ప్రాంతాల వారికి హైదరాబాద్ లో ఉండే హక్కు ఉందని కేటీఆర్ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement