ఐస్‌ శివలింగ ఆకర్షణ | ice shivling very attractive | Sakshi
Sakshi News home page

ఐస్‌ శివలింగ ఆకర్షణ

Sep 15 2016 11:43 PM | Updated on Sep 4 2017 1:37 PM

ఐస్‌ శివలింగ ఆకర్షణ

ఐస్‌ శివలింగ ఆకర్షణ

చిగురుపాడు (అచ్చంపేట) : అచ్చంపేట మండలంలోని చిగురుపాడులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద 2 క్వింటాళ్ల ఐస్‌ గడ్డతో రూపొందించిన శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.

 
చిగురుపాడు (అచ్చంపేట)  : అచ్చంపేట మండలంలోని చిగురుపాడులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద 2 క్వింటాళ్ల ఐస్‌ గడ్డతో రూపొందించిన శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ గణపతి నవరాత్రి ముగింపు ఉత్సవాలు గురువారం రాత్రి గణేష్‌ యూత్‌ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. స్వామివారికి రెండున్నర క్వింటాళ్ల బంతి పూలతో గజమాల వేశారు. ఈ అందమైన దశ్యాలను తిలకించేందుకు పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. యూత్‌ సభ్యులు కందుకూరి ఏడుకొండలు, పోలిశెట్టి చెంచయ్య, నాగేశ్వరరావు, నరసింహారావు, ఆంజనేయులు, కిలారి బజారు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement