రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు | Hundi counting at Rajarajeswari Temple | Sakshi
Sakshi News home page

రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు

Sep 28 2016 1:40 AM | Updated on Oct 20 2018 6:19 PM

రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు - Sakshi

రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు

నెల్లూరు(బృందావనం): కరెంటాఫీస్‌ సెంటర్‌ సమీపంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీని మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పులి కోదండరామిరెడ్డి మాట్లాడారు.

నెల్లూరు(బృందావనం): కరెంటాఫీస్‌ సెంటర్‌ సమీపంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీని మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పులి కోదండరామిరెడ్డి మాట్లాడారు. ఈ ఏడాది జూలై 5 నుంచి సెప్టెంబర్‌ 27 వరకు భక్తులు రూ.14,62,619 మొత్తాన్ని సమర్పించారన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రత్నం జయరామ్, ఆలయ ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement