తిరుమలలో కుప్ప కూలిన హోటల్... | hotel collapse in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కుప్ప కూలిన హోటల్...

Aug 31 2016 11:10 AM | Updated on Sep 4 2017 11:44 AM

బుధవారం భారీ వర్షాలకు తిరుమలలో ఒక హోటల్ కుప్పకూలింది.

- తప్పిన పెను  ప్రమాదం
తిరుమల

బుధవారం వేకువజామునుంచి కూరుస్తున్న భారీ వర్షాలకు తిరుమలలో ఒక హోటల్ కుప్పకూలింది. అయితే ఆ సమయంలో భక్తులు అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆస్థానమండపం పక్కన ఉన్న హోటల్ బుధవారం ఉదయం ఒక్కసారిగా పెద్ద శబ్దంచేస్తూ కుప్పకూలడంతో పరిసరాల్లో ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement