పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవుపాడులో కోడిపందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.
కోడిపందాలపై పోలీసుల పంజా
Oct 8 2016 1:48 PM | Updated on Aug 21 2018 5:54 PM
నల్లజర్ల: పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవుపాడులో కోడిపందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 11 వేలతో పాటు 22 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆవుపాడులో గత కొన్ని రోజులుగా భారీగా కోడిపందాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు అందుతుండటంతో శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు.
Advertisement


