అర్ధనగ్నంగా నర్సింహస్వామికి సేవ
అర్ధనగ్నంగా ట్రాక్టర్లపై వెళ్తున్న వీరంతా రెంటచింతల మండలం పాలువాయి గ్రామానికి చెందిన వడ్డెర సామాజిక వర్గీయులు. వీరు ప్రతి మూడేళ్లకోసారి నాలుగు రోజుల పాటు అర్ధనగ్నంగా గ్రామంలో తిరుగుతూ నర్సింహస్వామికి సేవ చేస్తారు.
Aug 20 2016 5:10 PM | Updated on Sep 26 2018 6:32 PM