ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువరైతు మృతి | Former died Who committed suicide | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువరైతు మృతి

Jan 9 2017 10:51 PM | Updated on Sep 5 2017 12:49 AM

అప్పుల బాధ భరించలేక డిసెంబర్‌ 29న పురుగుమందు తాగి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్దపప్పూరు మండలం కుమ్మెత గ్రామానికి చెందిన రైతు షౌకత్‌(30) సోమవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీహర్ష తెలిపారు.

తాడిపత్రి రూరల్‌ : అప్పుల బాధ భరించలేక డిసెంబర్‌ 29న పురుగుమందు తాగి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్దపప్పూరు మండలం కుమ్మెత గ్రామానికి చెందిన రైతు షౌకత్‌(30) సోమవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీహర్ష తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య అస్మత్, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement