విశాఖ విమానాశ్రయంలో మరో అందమైన విమానం వాలబోతోంది. అది దుబాయ్‌కి మరో సర్వీసుగా అందుబాటులోకి రానుంది.
విశాఖకు ఫ్లైదుబాయ్ ఫ్లైట్
Aug 5 2016 12:23 AM | Updated on Oct 2 2018 8:04 PM
విశాఖకు ఫ్లైదుబాయ్ ఫ్లైట్
Flydubai Flight to visakha
విశాఖ,ఫ్లైదుబాయ్, ఫ్లైట్,Flydubai, Flight, visakha
గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయంలో మరో అందమైన విమానం వాలబోతోంది. అది దుబాయ్‌కి మరో సర్వీసుగా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఎయిరిండియా విమానం దుబాయ్ నుంచి విశాఖకు సర్వీసులు అందిస్తోంది. దీనికి ప్రయాణికుల తాకిడి పెరగడంతో ఫ్లైదుబాయ్ విమాన సంస్ధ కూడా ఇటు వైపు ఉవ్విళ్లూరుతోంది. దీనికి తాజాగా ముహూర్తం కూడా పెట్టేసింది. అక్టోబరు 25 నుంచి దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి సర్వీసులు అందించడానికి రంగం సిద్ధం చేసినట్లు ఆ సంస్ధ వర్గాలు తెలిపాయి.
Advertisement


