కాకినాడ సిటీ: జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో సగటున 12.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కోటనందూరు మండలంలో అత్యధికంగా 96.8 మీల్లీమీటర్లు, అత్యల్పంగా రాజమహేంద్రవరం రూరల్ మండలంలో 0.8 మిల్లీమీటర్లు నమోదైంది. మండలాల వారీగా మారేడుమిల్లిలో 5.2, వై.రామవరంలో 14.4, అడ్డతీగలలో 50.0, రాజవొమ్మంగిలో 48.4, తునిలో 74.8, తొండంగిలో 30.2, గొల్లప్రోలులో 7.2, శంఖవరంలో 47.6, ప్రత్తిపాడుల
జిల్లాలో సగటున 12.9 మిల్లీమీటర్ల వర్షపాతం
Jul 27 2016 11:36 PM | Updated on Jul 11 2019 8:55 PM
అత్యధికంగా కోటనందూరులో 96.8 మి.మీ.
కాకినాడ సిటీ: జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో సగటున 12.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కోటనందూరు మండలంలో అత్యధికంగా 96.8 మీల్లీమీటర్లు, అత్యల్పంగా రాజమహేంద్రవరం రూరల్ మండలంలో 0.8 మిల్లీమీటర్లు నమోదైంది. మండలాల వారీగా మారేడుమిల్లిలో 5.2, వై.రామవరంలో 14.4, అడ్డతీగలలో 50.0, రాజవొమ్మంగిలో 48.4, తునిలో 74.8, తొండంగిలో 30.2, గొల్లప్రోలులో 7.2, శంఖవరంలో 47.6, ప్రత్తిపాడులో 22.2, ఏలేశ్వరంలో 25.2, గంగవరంలో 26.2, రంపచోడవరంలో 22.0, దేవీపట్నంలో 17.2, సీతానగరంలో 2.4, కోరుకొండలో 9.2, గోకవరంలో 8.8, జగ్గంపేటలో 12.2, కిర్లంపూడిలో 17.8, పెద్దాపురంలో 4.4, పిఠాపురంలో 14.8, కాకినాడ రూరల్‌లో 4.0, కాకినాడ అర్బన్‌లో 2.2, సామర్లకోటలో 7.4, రంగంపేటలో 29.8, గండేపల్లిలో 6.8, రాజానగరం 6.4, రాజమహేంద్రవరం అర్బన్‌లో 1.6, మండపేటలో 22.0, అనపర్తిలో 12.4, బిక్కవోలులో 5.0, పెదపూడిలో 9.0, కరపలో 13.6, తాళ్లరేవులో 10.6, కాజులూరులో 8.4, రామచంద్రపురంలో 3.2, రాయవరంలో 3.8, కపిలేశ్వరపురంలో 1.6, ఆలమూరులో 13.6, ఆత్రేయపురంలో 2.4, పి.గన్నవరంలో 6.2, ఐ.పోలవరంలో 15.0, కాట్రేనికోనలో 2.2, ఉప్పలగుప్తంలో 2.2, అమలాపురంలో 16.6, అల్లవరంలో 15.2, రౌతులపూడి మండలంలో 42.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Advertisement
Advertisement