జాతీయ పోటీలకు జిల్లా క్రీడాకారులు | district players selected for national games | Sakshi
Sakshi News home page

జాతీయ పోటీలకు జిల్లా క్రీడాకారులు

Sep 30 2016 11:48 PM | Updated on Sep 4 2017 3:39 PM

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 4, 5వ తేదీల్లో జరిగే 28వ సౌత్‌జోన్‌ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి హర్షవర్దన్, సహాయ కార్యదర్శి లక్ష్మయ్య తెలిపారు.

కల్లూరు: తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 4, 5వ తేదీల్లో జరిగే 28వ సౌత్‌జోన్‌ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి హర్షవర్దన్, సహాయ కార్యదర్శి లక్ష్మయ్య తెలిపారు.
 ఎం. సాగర్‌ 100 మీటర్స్‌ (మున్సిపల్‌ స్కూల్‌ ఆదోని),  బి. నాగరజిత హైజంప్‌ (కర్నూలు), మధుకావ్య రెడ్డి 100 మీటర్స్‌ (శ్రీచైతన్య స్కూల్‌ కర్నూలు), అక్షిత 100, 200 మీటర్స్, స్టెప్‌ జంప్‌ (కర్నూలు),  మనీషా లాంగ్‌జంప్, 200 మీటర్స్‌ (ఏపీ మోడల్‌ స్కూల్‌ క్రిష్ణగిరి),  కె. శివ 300 మీటర్స్, ఎన్‌ సాయిక్రిష్ణ 110 మీటర్స్‌ హర్డిల్స్‌  (ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ కర్నూలు),  కె నరేష్‌ 100 మీటర్స్‌ (బాలశివ కాలేజ్‌ కర్నూలు), కిశోర్‌ 5000 మీటర్స్‌ వాక్‌ (ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ నంద్యాల).
 

 

Advertisement
 
Advertisement
Advertisement