యాదాద్రికి పోటెత్తిన భక్తులు | Devotees Heavy Rush in Yadagirigutta | Sakshi
Sakshi News home page

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Jan 10 2016 12:11 PM | Updated on Sep 3 2017 3:26 PM

శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం నల్గొండ జిల్లా యాదాద్రికి పోటెత్తారు.

నల్గొండ : శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం నల్గొండ జిల్లా యాదాద్రికి పోటెత్తారు. స్వామివారి సర్వ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో కొండపైకి వెళ్లే వాహనాలను కిందే నిలిపివేశారు. దీంతో అటు రోడ్డు మార్గం, ఇటు మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement