నూతన భవనాలు ఏర్పాటు చేయాలి | construction new buildings | Sakshi
Sakshi News home page

నూతన భవనాలు ఏర్పాటు చేయాలి

Sep 6 2016 11:25 PM | Updated on Sep 4 2017 12:26 PM

నూతన భవనాలు ఏర్పాటు చేయాలి

నూతన భవనాలు ఏర్పాటు చేయాలి

యాదగిరిగుట్ట : మండలంలోని పెద్దకందుకూర్‌లో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయని, నూతన భవనాలను ఏర్పాటు చేయాలని కోరుతూ యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునితామహేందర్‌రెడ్డికి మంగళవారం ఎస్‌ఎంసీ చైర్మన్లు, గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.

యాదగిరిగుట్ట : మండలంలోని పెద్దకందుకూర్‌లో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయని, నూతన భవనాలను ఏర్పాటు చేయాలని కోరుతూ యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునితామహేందర్‌రెడ్డికి మంగళవారం ఎస్‌ఎంసీ చైర్మన్లు, గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్లు విప్‌తో మాట్లాడుతూ వర్షాలు కురిసినప్పుడు విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డమీది స్వప్నరవీందర్‌గౌడ్, ఎస్‌ఎంసీ చైర్మన్లు జుట్టు బాలమణి, దర్శనం శ్రీనివాస్, సీస నర్సింహులుగౌడ్, శంకర్‌గౌడ్, పత్తి సుజాత, దర్శనం స్వామి, ఆజ్మీర శ్రీనివాస్, సావిత్రి, మంజుల, సుశీల, భాస్కర్, క్రిష్ణ, రాజు, వెంకటేష్‌గౌడ్, మహేష్‌ తదితరులున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement