'కోమటిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు' | congress leader mallu ravi slams balk suman | Sakshi
Sakshi News home page

'కోమటిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు'

Jun 4 2016 7:04 PM | Updated on Mar 18 2019 9:02 PM

జైపాల్ రెడ్డిని విమర్శించే స్ధాయి ఎంపీ సుమన్ కు లేదని టీపీసీసీ ఉపాధ్యాక్షుడు మల్లు రవి తెలిపారు.

హైదరాబాద్: జైపాల్ రెడ్డిని విమర్శించే స్ధాయి ఎంపీ సుమన్ కు లేదని టీపీసీసీ ఉపాధ్యాక్షుడు మల్లు రవి తెలిపారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్ ను ఒప్పించింది కేసీఆర్ కాదని, జైపాల్ రెడ్డి అని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్ పై కోమటి రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడటం సరిగా లేదన్నారు. పార్టీలో ఎంతటి నేతలైనా  క్రమశిక్షణకు కట్టుబడాల్సిందేనన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement