గాజువాకలో 40 మంది అరెస్ట్ | congress, cpi leaders and supporters arrested in Gajuwaka | Sakshi
Sakshi News home page

గాజువాకలో 40 మంది అరెస్ట్

Aug 11 2015 10:35 AM | Updated on Aug 20 2018 4:44 PM

రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్న కేంద్రం వైఖరిపై ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

విశాఖపట్టణం : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్న కేంద్రం వైఖరిపై ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అందులోభాగంగా ఆ పార్టీలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. గాజువాకలో బంద్ నిర్వహిస్తున్న కాంగ్రెస్, సీపీఐ నేతలు, కార్యకర్తలు మొత్తం 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement