అమరావతికి సీఎం | cm visits amaravathi | Sakshi
Sakshi News home page

అమరావతికి సీఎం

Aug 14 2016 11:22 PM | Updated on May 25 2018 7:04 PM

అమరావతిలో ఘాట్ల పరిశీలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం రానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సాక్షి, అమరావతి : 
అమరావతిలో ఘాట్ల పరిశీలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం రానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో విజయవాడ వెళ్లే రోడ్డు పక్కన హెలిపాడ్‌ను  ఏర్పాటు చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా సీఎం ఘాట్ల ఏర్పాట్లలను సమీక్షించనున్నట్లు సమాచారం. అయితే ఆదివారం సీఎం పర్యటించాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దు అయినట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement