వరకట్న వేధింపులపై కేసు | case on dowry demand | Sakshi
Sakshi News home page

వరకట్న వేధింపులపై కేసు

Dec 3 2016 11:57 PM | Updated on Sep 4 2017 9:49 PM

అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తమామ, మరిదిపై ఓ ఇల్లాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కదిరి టౌన్‌ : అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తమామ, మరిదిపై ఓ ఇల్లాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కదిరి జౌకుపాళెం వీధికి చెందిన సుహాసిని అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త సాయిప్రసాద్‌, అత్తమామ అలివేలమ్మ, సుధాకర్‌, మరిది హరిప్రసాద్‌పై శనివారం కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌ఐ గోపాలుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement