బండరాయితో మోది దారుణ హత్య | Brutal murder in nalgonda district | Sakshi
Sakshi News home page

బండరాయితో మోది దారుణ హత్య

Mar 24 2016 7:51 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లాలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది.

నిడమనూరు: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిడమనూరు మండలం వల్లభాపురంలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement