బిలియార్డ్‌లో రైల్వే ఉద్యోగి హవా | biliyards | Sakshi
Sakshi News home page

బిలియార్డ్‌లో రైల్వే ఉద్యోగి హవా

Jul 29 2016 2:34 AM | Updated on Sep 4 2017 6:46 AM

బిలియార్డ్‌లో రైల్వే ఉద్యోగి హవా

బిలియార్డ్‌లో రైల్వే ఉద్యోగి హవా

సికింద్రాబాద్‌లో జరుగుతున్న దక్షిణ మధ్య రైల్వే ఇంటర్‌ డివిజనల్‌ బిలియార్డ్‌ టోర్నీలో విజయవాడ డివిజన్‌ ఉద్యోగి ఎల్‌.దుర్గాప్రసాద్‌ విజయపరంపరను కొనసాగిస్తున్నారు.

విజయవాడ స్పోర్ట్స్‌ : సికింద్రాబాద్‌లో జరుగుతున్న దక్షిణ మధ్య రైల్వే ఇంటర్‌ డివిజనల్‌ బిలియార్డ్‌ టోర్నీలో విజయవాడ డివిజన్‌ ఉద్యోగి ఎల్‌.దుర్గాప్రసాద్‌ విజయపరంపరను కొనసాగిస్తున్నారు. గురువారం జరిగిన బిలియార్డ్స్‌–09 బాల్‌ విభాగంలో వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ను దుర్గాప్రసాద్‌ కైవసం చేసుకున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌లో ఎల్‌.దుర్గాప్రసాద్‌ 6–2 తేడాతో పీజీ బెన్నిపై విజయం సాధించారు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో గోవిందరాజ్‌రెడ్డిపై 0–6 తేడాతో దుర్గాప్రసాద్‌ గెలుపొందారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement