బి.నర్సింగరావు తల్లి కన్నుమూత | B. Narsing Rao mother died in medak district | Sakshi
Sakshi News home page

బి.నర్సింగరావు తల్లి కన్నుమూత

Oct 1 2015 8:57 AM | Updated on Sep 3 2017 10:18 AM

ప్రముఖ సినీ దర్శకుడు బి. నర్సింగరావు తల్లి చంద్రకళ గురువారం తెల్లవారుజామున మరణించారు.

హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు బి. నర్సింగరావు తల్లి చంద్రకళ గురువారం తెల్లవారుజామున మరణించారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లోని నివాసంలో ఆమె కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు ఉదయం 11.00 గంటలకు ప్రజ్ఞాపూర్లో   జరుగుతాయని కటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement