ధర్మపురిలో గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభం | Anthya pushkaralu begins today | Sakshi
Sakshi News home page

ధర్మపురిలో గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభం

Jul 31 2016 9:25 AM | Updated on Sep 4 2017 7:13 AM

కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గోదావరి అంత్యపుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ధర్మపురి (కరీంనగర్): కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గోదావరి అంత్యపుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం గుంటూరు దత్త పీఠాదిపతి విశ్వయోగి విశ్వంత్ జీ స్వామి పుష్కరాలను ప్రారంభించారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement