కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి | actions on colleges student leaders demand | Sakshi
Sakshi News home page

కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

Apr 5 2017 12:15 AM | Updated on Apr 3 2019 8:51 PM

ప్రశ్నపత్రాన్ని బయటి వ్యక్తులకు పంపిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్‌ చేశారు.

ఎస్కేయూ : ప్రశ్నపత్రాన్ని బయటి వ్యక్తులకు పంపిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎస్కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.సుధాకర్‌ బాబుకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం ఎస్కేయూ శాఖ అధ్యక్షుడు వై.భానుప్రకాష్‌రెడ్డి, నాయకులు క్రాంతికిరణ్, హేమంత్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement