అక్రిడేషన్‌లను మంజూరు చేయాలి | acredetation cards distribute | Sakshi
Sakshi News home page

అక్రిడేషన్‌లను మంజూరు చేయాలి

Aug 16 2016 12:22 AM | Updated on Jun 1 2018 8:39 PM

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన ్లను మంజూరు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బ్రాడ్‌ కాస్టింగ్‌ జర్నలిస్టు అసోసియేషన్‌ నాయకులు సీఎంకు వినతిపత్రాన్ని అందజేశారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన ్లను మంజూరు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బ్రాడ్‌ కాస్టింగ్‌ జర్నలిస్టు అసోసియేషన్‌ నాయకులు సీఎంకు వినతిపత్రాన్ని అందజేశారు. గురుబ„ŠSమజాతి కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎ.షఫివుల్లా, రాష్ట్ర నాయకులు రామాంజినేయులు, ఏపీ బ్రాడ్‌కాస్టింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఆర్‌.రామాంజినేయులు, కమిటీ సభ్యులు పి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement