8 మంది విద్యార్థుల డీబార్‌ | 8 students dibar | Sakshi
Sakshi News home page

8 మంది విద్యార్థుల డీబార్‌

Mar 20 2017 11:51 PM | Updated on Nov 9 2018 4:12 PM

వర్సిటీ అనుబంధ డిగ్రీ పరీక్షల్లో సోమవారం 8 మంది విద్యార్థులు డీబార్‌ అయినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ రెడ్డి వెంకటరాజు, జాయింట్‌ డైరెక్టర్‌ రామ్మూర్తి తెలిపారు.

ఎస్కేయూ:
వర్సిటీ అనుబంధ డిగ్రీ పరీక్షల్లో సోమవారం 8 మంది విద్యార్థులు డీబార్‌ అయినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌  రెడ్డి వెంకటరాజు, జాయింట్‌ డైరెక్టర్‌ రామ్మూర్తి తెలిపారు. గుత్తిలోని ఎంఎస్‌ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, సాయి డిగ్రీ కళాశాలలో ఇద్దరు, కదిరిలోని ఎస్‌జేఎం డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో నలుగురు విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌ చేస్తూ పట్టుబడినట్లు వారు పేర్కొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement