వైఎస్సార్ జిల్లా రాయచోటి రూరల్ పరిధిలో తమిళ కూలీల నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కడప: వైఎస్సార్ జిల్లా రాయచోటి రూరల్ పరిధిలో తమిళ కూలీల నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రాయచోటి ప్రాంతంలో 40 మంది తమిళ కూలీలను అరెస్ట్ చేశామని, వారి నుంచి రూ.కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.