31 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ | 31 Gamblers arrested in west godavari district | Sakshi
Sakshi News home page

31 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Sep 5 2015 8:16 AM | Updated on Aug 20 2018 4:44 PM

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చిదిమెళ్లలోని పేకాట స్థావరాలపై పోలీసులు శనివారం దాడులు చేశారు.

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చిదిమెళ్లలోని పేకాట స్థావరాలపై పోలీసులు శనివారం దాడులు చేశారు. ఈ సందర్భంగా 31 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7.6 లక్షల నగదుతోపాటు 29 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement