పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి | 20 sheeps died in lighting in ranga reddy district | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి

Sep 14 2016 8:35 AM | Updated on Mar 28 2018 11:26 AM

పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి - Sakshi

పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి

పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి.

హైదరాబాద్‌ : పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన హయత్‌నగర్ మండలం కోహెడలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. దీంతో తనకు  రూ.5 లక్షల నష్టం జరిగిందని గొర్రెల యజమాని కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement