పేకాట రాయుళ్లు అరెస్ట్: రూ. 80 వేలు సీజ్ | 17 gamblers arrested in tumuluru in guntur district | Sakshi
Sakshi News home page

పేకాట రాయుళ్లు అరెస్ట్: రూ. 80 వేలు సీజ్

Sep 10 2015 12:16 PM | Updated on Aug 20 2018 4:44 PM

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులోని పేకాట శిబిరంపై పోలీసులు గురువారం దాడి చేశారు.

గుంటూరు : గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులోని పేకాట శిబిరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ సందర్భంగా 18 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 80 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పేకాటరాయుళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement