యాదగిరిగుట్ట లడ్డు ప్రసాదంలో తరుగు | 50 grams shortage in laddu prasadam of Yadagirigutta | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్ట లడ్డు ప్రసాదంలో తరుగు

Nov 21 2014 9:13 PM | Updated on Sep 2 2017 4:52 PM

నల్లగొండ జిల్లా యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం లడ్డూ ప్రసాదం విక్రయ కేంద్రంలో శుక్రవారం తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్: నల్లగొండ జిల్లా యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం లడ్డూ ప్రసాదం విక్రయ కేంద్రంలో శుక్రవారం తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేపట్టారు.  లడ్డు ప్రసాదంలో 50 గ్రాములు తరుగు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో కాంట్రాక్టర్, సెక్షన్ ఆఫీసర్, మరో ఏడుగురు అధికారులపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement