నడివీధిలో భర్తపై భార్య దాడి | Wife Beating Husband on Road in Bangalore Viral in Social Media | Sakshi
Sakshi News home page

నడివీధిలో భర్తపై భార్య దాడి

Jan 13 2020 10:58 AM | Updated on Jan 13 2020 10:58 AM

Wife Beating Husband on Road in Bangalore Viral in Social Media - Sakshi

భర్తపై దాడి చేస్తున్న దివ్య

కుటుంబ కలహాలతో భర్త ను భార్య నడివీధిలో చితకబాదిన ఘటన బెంగళూరులో జరిగింది.

కర్ణాటక, యశవంతపుర: కుటుంబ కలహాలతో భర్త ను భార్య నడివీధిలో చితకబాదిన ఘటన బెంగళూరులో జరిగింది. బాణసవాడి మారుతీసేవనగరకు చెందిన వినోద్, దివ్యలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా దివ్య తల్లితో కలిసి ఉంటోంది. అయితే దివ్యను ఏదోవంకతో వినోద్‌ కుటుంబ సభ్యులు గొడవలు పడేవారు. ఇదిలా ఉంటే ఈనెల 9న దివ్య తనకు బంధువైన కానిస్టేబుల్‌ను తీసుకుని వినోద్‌ పిలిపించి నడి వీధిలో చితకబాదింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  బాధితుడు నగర సీపీకి ఫిర్యాదు చేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement