ఇద్దరు గిరిజనులను చంపిన మావోయిస్టులు | two girijans killed by maoists | Sakshi
Sakshi News home page

Dec 9 2017 11:04 AM | Updated on Oct 9 2018 2:53 PM

విశాఖపట్నం: జిల్లాలోని జి.మాడుగుల మండలంలో దారుణం చోటుచేసుకుంది. మద్దిగరువు సమీపంలో మావోయిస్టులు ఇద్దరు గిరిజనులను హతమార్చారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో వీరిని కాల్చి చంపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను నుర్య, కిశోర్‌గా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement