డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ఇంట్లో చోరి యత్నం

Thieves Broke Into Deputy Speaker Padma Rao House At Secunderabad - Sakshi

సాక్షి, సికింద్రాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు నివాసంలో దొంగలు పడిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు పద్మారావు ఇంట్లోకి దూరి చోరీకి యత్నించారు. అయితే  సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వారిని పట్టుకున్నారు. అనంతరం ఆ ఐదుగురు దొంగలను పోలీసులకు అప్పగించింది.  కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఐదుగురిలో స్థానికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top