ఇంట్లో పేలిన సిలిండర్‌.. ఆరుగురికి తీవ్రగాయాలు | Six Men Injured In Gas Cylinder Blast In Chittoor District | Sakshi
Sakshi News home page

ఇంట్లో పేలిన సిలిండర్‌.. ఆరుగురికి తీవ్రగాయాలు

Oct 3 2019 11:59 AM | Updated on Oct 3 2019 12:12 PM

Six Men Injured In Gas Cylinder Blast In Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు : మిట్టూరులోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో శాంతి(55), సుకన్య(40), ఉమాదేవి(30), పూర్ణిమ(32), మధు(7), అను దీపిక(8) పూర్తిగా కాలిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నారు. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement