మంగళగిరిలో రౌడీ షీటర్‌ దారుణహత్య

Rowdy Sheeter Murdered In Mangalagiri - Sakshi

గుంటూరు : గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో దారుణం చోటుచేసుకుంది. మంగళగిరి 4వ వార్డులో రౌడీ షీటర్‌ ఉమాయాదవ్‌ దారుణహత్యకు గురయ్యారు. దుండగులు అతన్ని కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి చంపారు. కాగా, ఉమాయాదవ్‌ ఓ హత్య కేసుతోపాటు, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top