దీపావళి ఎఫెక్ట్‌; 167 కేసులు.. 799 మంది అరెస్టు | Police Raids On Gambling Center On Diwali Festival | Sakshi
Sakshi News home page

దీపావళి ఎఫెక్ట్‌; 167 కేసులు.. 799 మంది అరెస్టు

Oct 29 2019 10:50 AM | Updated on Oct 29 2019 10:50 AM

Police Raids On Gambling Center On Diwali Festival - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : దీపావళి పండగ నేపథ్యంలో జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ముమ్మర దాడులు జరిపారు. మొత్తం 167 కేసులు నమోదు చేసి 799 మందిని అరెస్టు చేశారు. రూ. 15,04,180 స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్‌ డివిజన్‌లో 105 కేసులు నమోదు అయ్యయి. 464 మందిని అరెస్టు చేశారు. రూ. 8,15,000  స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్‌ డివిజన్‌లో 41 కేసులు నమోదు చేసి 233 మందిని అరెస్టు చేశారు. రూ. 5,69,580 స్వాధీనం చేసుకున్నారు. బోధన్‌ డివిజన్‌లో 21 కేసులు నమోదు చేసి 102 మందిని అరెస్టు చేశారు. రూ.1,19,600 స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement