అంగన్‌వాడీలో చిన్నారిపై అత్యాచారం.. | Molestation On 5 Year Girl Child In Vikarabad | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం..

Aug 12 2019 2:39 PM | Updated on Aug 12 2019 3:00 PM

Molestation On 5 Year Girl Child In Vikarabad - Sakshi

సాక్షి, వికారాబాద్‌: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష పడ్డ తర్వాతనైనా మానవ మృగాలలో మార్పు వస్తుందనుకుంటే అలా జరగడం లేదు. తాజాగా హన్మకొండ ప్రవీణ్‌ మాదిరే ఓ యువకుడు చిన్నారిపై అకృత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంగన్‌వాడీలో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై సోమవారం గుర్తు తెలియని వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement