తాడేపల్లి పోలీసు స్టేషన్‌ వద్ద కలకలం | Man Suicide Attempt at Tadepalli Police Station | Sakshi
Sakshi News home page

తాడేపల్లి పోలీసు స్టేషన్‌ వద్ద కలకలం

Dec 15 2019 1:41 PM | Updated on Dec 15 2019 3:48 PM

Man Suicide Attempt at Tadepalli Police Station - Sakshi

సాక్షి, గుంటూరు : తాడేపల్లి పోలీసు స్టేషన్‌ వద్ద ఆదివారం కలకలం చోటుచేసుకుంది. వెంకటేష్ అనే యువకుడు ఒంటి మీద పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని ప్రయత్నాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అడ్డుకున్నారు. తాను సాంబశివరావు అనే వ్యక్తి వద్ద నుంచి రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నానని, అందుకు బదులుగా రూ. 23 లక్షలు అతను వసూలు చేశాడని, ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెంకటేశ్‌ చెప్తున్నారు. ఈ క్రమంలోనే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు అతను చెప్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement