ప్రదాని మోదీకి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు | YS Jagan Extends Birthday Wishes To PM Modi, Prays For His Health And Long Life, Check Post Inside | Sakshi
Sakshi News home page

ప్రదాని మోదీకి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు

Sep 17 2026 9:07 AM | Updated on Sep 17 2026 10:14 AM

YS Jagan Extends Birthday Greetings To PM Modi

సాక్షి, తాడేపల్లి: నేడు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా..‘భగవంతుడు మోదీకి సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో పాటు.. దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని పోస్టు చేశారు.

ఇదీ చదవండి: ప్రశ్నిస్తే అకౌంట్‌ క్లోజ్‌.. కూటమి సర్కార్‌ అరాచకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement