భారీ లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం | stock markets start with huge profits in early trade | Sakshi
Sakshi News home page

భారీ లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

Oct 31 2014 9:58 AM | Updated on Sep 2 2017 3:39 PM

భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 14౦ పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్లు పైగా లాభపడ్డాయి.

ముంబయి : భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 14౦ పాయింట్లు, నిఫ్టీ 40  పాయింట్లు పైగా లాభపడ్డాయి. రికార్డ్ స్థాయిలో స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 27,500 పాయింట్లు దాటగా, నిఫ్టీ 8,200 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.61.35గా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement