భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు | stock markets closed with huge profits | Sakshi
Sakshi News home page

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

Nov 24 2014 4:01 PM | Updated on Nov 9 2018 5:30 PM

భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి.

ముంబై : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 164.91 పాయింట్లు లాభపడి 28, 449.54 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 52.80 పాయింట్లు పెరిగి రికార్డు స్థాయిలో 8530.15 వద్ద ముగిసింది.



 

Advertisement
 
Advertisement
Advertisement