నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | sensex starts down | Sakshi
Sakshi News home page

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Apr 30 2015 10:48 AM | Updated on Sep 3 2017 1:10 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 250 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవ్వగా, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement