నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | sensex starts down | Sakshi
Sakshi News home page

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Apr 24 2015 9:31 AM | Updated on Sep 3 2017 12:49 AM

శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

ముంబై: శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 148.99 పాయింట్ల నష్టంతో  27,586దగ్గర, నిఫ్టీ  50.55 పాయింట్ల నష్టంతో పాయింట్ల 8,347 దగ్గర ప్రారంభమయ్యాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement