8,500 పాయింట్ల మార్క్ దాటిన నిఫ్టీ | Markets hit all-time high; Nifty above 8500 | Sakshi
Sakshi News home page

8,500 పాయింట్ల మార్క్ దాటిన నిఫ్టీ

Nov 24 2014 9:51 AM | Updated on Nov 9 2018 5:30 PM

భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి, సెన్సెక్స్-150, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా లాభాలతో ...

ముంబై : భారత స్టాక్ మార్కెట్లు  సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి, సెన్సెక్స్-150, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ తో పోటీ పడుతూ సరికొత్త రికార్డు స్థాయిని అందుకుంది.  నిఫ్టీ రికార్డు స్థాయిలో 8,500 పాయింట్ల మార్క్ దాటింది.

 

Advertisement
 
Advertisement
Advertisement