సెప్టెంబర్ 4 నుంచి బడ్జెట్ సంప్రదింపులు | Budget consultation from September 4 | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 4 నుంచి బడ్జెట్ సంప్రదింపులు

Aug 27 2015 2:10 AM | Updated on Sep 3 2017 8:10 AM

సెప్టెంబర్ 4 నుంచి బడ్జెట్ సంప్రదింపులు

సెప్టెంబర్ 4 నుంచి బడ్జెట్ సంప్రదింపులు

ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 4 నుంచి 2016-17 బడ్జెట్‌పై వివిధ ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరపనుంది...

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 4 నుంచి 2016-17 బడ్జెట్‌పై వివిధ ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరపనుంది. తొలిగా వాణిజ్య, టైక్స్‌టైల్, విదేశీ వ్యవహారాల శాఖలతో ప్రారంభం కానున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ సంప్రదింపులు సెప్టెంబర్ 28న ముగుస్తాయి. ఈ సంప్రదింపుల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధానంగా 2016-17 బడ్జెట్ వ్యయ ప్రతిపాదనలపైనే దృష్టి కేంద్రీకరిస్తుంది. సంప్రదింపుల్లో భాగంగా పలు ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలు వ్యయ ప్రతిపాదనలు తయారు చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందిస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement