లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు | Benchmark Indices Were Trading Almost Half A Percent Higher | Sakshi
Sakshi News home page

లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

Jan 22 2020 9:53 AM | Updated on Jan 22 2020 9:56 AM

Benchmark Indices Were Trading Almost Half A Percent Higher - Sakshi

ఫార్మా, ఆటో షేర్లలో కొనుగోళ్లతో స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ఆరంభమయ్యాయి.

ముంబై : ఫార్మా, ఆటో షేర్లలో కొనుగోళ్లతో స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల బాట పట్టాయి. భారతి ఎయిర్‌ టెల్‌, ఇన్ఫోసిస్‌, యస్‌ బ్యాంక్‌, అశోకా లేలాండ్‌, బీహెచ్‌ఈఎల్‌ షేర్లు లాభపడుతుండగా, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్‌, జీ ఎంటర్‌టైన్‌మైంట్స్‌ షేర్లు నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 154 పాయింట్ల లాభంతో 41,477 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 12,218 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement