ఆంధ్రా బ్యాంక్ స్వచ్ఛ్ నోట్ | Andhra Bank swachh note | Sakshi
Sakshi News home page

ఆంధ్రా బ్యాంక్ స్వచ్ఛ్ నోట్

Dec 21 2014 12:58 AM | Updated on Sep 22 2018 7:51 PM

ఆంధ్రా బ్యాంక్ స్వచ్ఛ్ నోట్ - Sakshi

ఆంధ్రా బ్యాంక్ స్వచ్ఛ్ నోట్

రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు ఆంధ్రాబ్యాంక్ ‘స్వచ్ఛ్ నోట్ ’కరెన్సీ మేళాను నిర్వహించింది.

 రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు ఆంధ్రాబ్యాంక్ ‘స్వచ్ఛ్ నోట్ ’కరెన్సీ మేళాను నిర్వహించింది. చిరిగిపోరుున పాత కరెన్సీని తీసుకొని కొత్త నోట్లను అందించింది. ఈ మేళా కింద శనివారం హైదరాబాద్‌లోని 46 శాఖల్లో సువూరు రూ. 5 కోట్ల విలువైన కరెన్సీని మార్చినట్లు ఆంధ్రాబ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సైఫాబాద్ శాఖలో ఏర్పాటు చేసిన మెగా ఎక్స్ఛేంజ్ మేళాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియ జనరల్ మేనేజర్ షెకావత్ ప్రారంభించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement