అమెజాన్‌లో 50,000 ఉద్యోగాలు | Amazon creating 50000 temporary jobs | Sakshi
Sakshi News home page

అమెజాన్‌లో 50,000 ఉద్యోగాలు

May 23 2020 4:08 AM | Updated on May 23 2020 4:08 AM

Amazon creating 50000 temporary jobs - Sakshi

బెంగళూరు: దేశీ ఈ–కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ ఇండియా దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అనేక ఉత్పత్తులకు ఆన్‌లైన్‌ డిమాండ్‌ ఒక్కసారిగా ఊపందుకున్న నేపథ్యంలో గిడ్డంగి, డెలివరీ నెట్‌వర్క్‌ విభాగాల్లో సీజనల్‌ ఉద్యోగుల అవసరం ఉందని వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement