దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 16 శాతం వృద్ధి | 16 per cent of the growth in domestic air passenger traffic | Sakshi
Sakshi News home page

దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 16 శాతం వృద్ధి

Aug 7 2015 12:24 AM | Updated on Oct 2 2018 7:43 PM

దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 16 శాతం వృద్ధి - Sakshi

దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 16 శాతం వృద్ధి

అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్ విమాన ప్రయాణీకుల సంఖ్య శాతాల్లో అధికంగా ఉంది...

న్యూఢిల్లీ: అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్ విమాన ప్రయాణీకుల సంఖ్య శాతాల్లో అధికంగా ఉంది. జూన్‌లో దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 16.3 శాతం పెరిగింది. దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం,  టికెట్లను తక్కువ ధరలకు ఆఫర్ చేయడం వంటి అంశాలు ఇందుకు కారణమని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అభిప్రాయపడింది. ఇదే సమయంలో అంతర్జాతీయ దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 6.5 శాతం పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement