కోవింద్‌కు వైవీ సుబ్బారెడ్డి శుభాకాంక్షలు | YV subbareddy wishes kovindh | Sakshi
Sakshi News home page

కోవింద్‌కు వైవీ సుబ్బారెడ్డి శుభాకాంక్షలు

Jul 25 2017 2:05 AM | Updated on May 29 2018 4:40 PM

కోవింద్‌కు వైవీ సుబ్బారెడ్డి శుభాకాంక్షలు - Sakshi

కోవింద్‌కు వైవీ సుబ్బారెడ్డి శుభాకాంక్షలు

రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, న్యూఢిల్లీ:
రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి గా కోవింద్‌ మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో సోమవారం ఆయన్ని ఢిల్లీలో కలుసుకున్న సుబ్బారెడ్డి అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement